కవిత్వం మనో భావనకు ప్రతిరూపం
యదలో మెదిలే ఆవేదాల, ఆనందాల, భావాలకు ప్రతక్ష్య స్వరూపం నా కవిత్వం, మనసు పలికే మౌనరాగంలో తెలియని సవ్వడులు ఏన్నేన్నో అవి తెలిపే దారి తెలియక తెలపాలనే తలంపు ఆగనివ్వక (బాలు) నేను ఆశ్రయించిన అక్షర మార్గమే కవిత్వం,మొదలైన జీవితం ఆగదు ఏ నిమిషం మరెందుకో కాలక్షేపం అందుకే వెతికా నాలో నేను ఏమిటని తీరా తరచి చుస్తే తెలిసింది అప్పుడు నేను (బాలు) నేను కాదని మరేదో నన్ను నేనై నడిపిస్తుందని అదేదో వెతికే పనిలో కాంచాను కనీ వినీ యెరుగని ఆశ్చర్యకరమైన అద్భుతాలెన్నో అందులో కొన్నీ అనుభవించేవి కోన్ని అనుభూతి పరిచేవి కోన్ని విస్మయం కలిగించేవి కోన్ని ఆశ్చర్యం అదించేవి,అవన్నీ చెప్పాలని అందరితో అందులో ప్రేమ, సేవ,ముక్యంగా చూపాలని ఇంక చెప్పాలంటే ఆత్మ గురించి తెలపాలని దైవం దారి చూపాలని ఇల ఏన్నొ కళలు మదిలో వినల్లా ప్రతి నిత్యం మోగుతూ అణుక్షణం వెంబడిస్తూ ఏలాగైనా అందరికీ చేరువవ్వాలనే అలోచనతో
మనుషులు ,మమతలు కళకలిపిన ఈ
మధుర సాగరంలో మునగాలని లక్ష్యంతో ముందుకేసా మొదటి అడుగు ఈ అక్షర సహాయంతో